ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శామ్ సంగ్ కొత్తగా భారతదేశ మార్కెట్‌లోకి 4కే టీవీని ప్రవేశపెట్టింది. డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు అడాప్టివ్ సౌండ్ టెక్నాలజీతో వస్తున్న క్రిస్టల్ 4K నియో టీవీని శామ్ సంగ్ సోమవారం భారతదేశంలో విడుదల చేసింది. కొత్త క్రిస్టల్ 4K నియో టీవీ 43-అంగుళాల స్క్రీన్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 35,990లుగా ఉంది. క్రిస్టల్ టెక్నాలజీ క్రిస్టల్ డిస్‌ప్లేతో స్ఫుటమైన చిత్రాలను అందిస్తుంది. “క్రిస్టల్ 4K నియో టీవీ…