Infinix 26GB RAM Phone: 26GB RAM స్టోరేజ్ తో కొత్త స్మార్ట్ లాంచ్..ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటి పడుతున్నాయి.. అదిరిపోయే ఫీచర్స్ తో ఉన్న స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి వస్తున్నాయి.. అయితేt ఇప్పటివరకు వచ్చిన ఫోన్లను బీట్ చేస్తూ ఏకంగా 26GB RAM తో మార్కెట్ లోకి రానుంది.. ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్ కంపెనీ వచ్చే నెలలో ఏకంగా 26GB ర్యామ్‌తో హై-ఎండ్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైంది. ఇన్ఫినిక్స్ GT 10 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌కమింగ్ మొబైల్‌లో 26GB ర్యామ్ ఉంటుందని లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.. ఇప్పటివరకు ఈ స్టోరేజ్ తో ఒక్క ఫోన్ కూడా మార్కెట్ లోకి రాలేదు.. మొదటి ఫోన్ ఇదే..
ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్, మొబైల్ గేమింగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్తుందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ సరిగా ఉంటే ఈ ఫోన్ మొబైల్ ఇండస్ట్రీలో ప్రభంజనాన్ని సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.. ఈ ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్ వేసుకోండి.. నథింగ్ ఫోన్ సిరీస్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ అవ్వనుందని సమాచారం..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఇది ఇలా ఉండగా..Nubia కంపెనీ 24 GB తో మార్కెట్ లోకి ఫోన్ ను లాంచ్ చేసింది..కాగా ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని సమాచారం. GT 10 ప్రో సూపర్-ఫాస్ట్ 240W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందట..టాప్-ఎండ్ వేరియంట్ 26GB RAMతో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేస్తుందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.. అయితే ఈ కంపెనీ ఇప్పటివరకు బడ్జెట్ తో ఉన్న ఫోన్ లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది..GT 10 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో రావచ్చని మరికొన్ని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇది హై-ఎండ్ చిప్ కాకపోవడం గమనార్హం.. ఇకపోతే Infinix GT 10 Pro ధర ఇండియాలో దాదాపు రూ.30,000గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!