బంగారం కొనాలనుకుంటున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజుల వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు శనివారం మాత్రం ధరల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి.. శుక్రవారం నమోదు అయిన ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నాయి.. మార్కెట్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 54,000 ధర పలుకుతోంది. అదేవిధంగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.…