బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, ఏదైనా ప్రభుత్వ రంగం/బ్యాంక్/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్‌లో 18 నెలల అనుభవం కలిగి ఉండాలి. Also Read:Kukatpally…