మోనాల్ గజ్జర్ పేరు అందరికీ సుపరిచితమే.. గుజరాతీ బ్యూటీ అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా క్రెడిట్ మొత్తం నరేష్ అకౌంట్ లోకి వెళ్లింది కానీ మోనాల్ కు దక్కలేదు.. దాంతో అమ్మడుకి ఎక్కువగా అవకాశాలు రాలేదు.. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లింది.. అక్కడ తన అందంతో, ఆటతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.. బిగ్ బాస్ తర్వాత బాగా పాపులర్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో ట్రిప్ లకు వెళ్తాడన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో వేకేషన్ లో ఉన్నారు. మొన్నీమధ్య ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు.. అయితే ఎప్పుడు మహేష్ ఫ్యామిలీ తో దుబాయ్ ట్రిప్ కు వెళ్తుంటాడు.. కానీ ఇప్పుడు ప్లేస్ మార్చాడు.. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లో ఉన్నారు.. ప్రస్తుతం సితార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో…
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు సినిమాలు చెయ్యకపోయిన స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ ను అందుకుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను…
హానీ రోజ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెరిసిన ఈ అమ్మడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈమె బాగా బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ తెలుగులో ఆ సినిమా తర్వాత మరో సినిమా గురించి ప్రకటించలేదు.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్ ఫోటోలను షేర్…
టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను…
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు అందరికి తెలుసు.. ముఖ్యంగా యూత్ కు ఈ పేరంటే ఇష్టం ఉంటుంది.. యాంకర్ గా రానిస్తూనే, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తూ ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..…
శ్రియా రెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించింది.. అయితే ఆ సినిమాలు అంతగా ఫేమ్ ను అందివ్వలేక పోయాయి.. గత ఏడాదిలో రిలీజ్ అయిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు క్రేజ్ తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ తో ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ…
ఒకప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారంతా ఇప్పుడు వరుసగా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలాగే దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లలు గుర్తే ఉన్నారుగా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదూ.. ఆమె.. బేబీ…
మలయాళి బ్యూటీ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా బ్యూటిఫుల్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. గోల్డ్ కలర్ డ్రెస్సులో బ్యూటిఫుల్ పిక్స్ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారాడు.. అర్జున్ రెడ్డి సినిమా అతడి సినీ కేరీర్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. తాజాగా…