అప్సర రాణి.. పేరుతో పిలవడం కన్నా కూడా వర్మ బ్యూటీ అనిపిలిస్తే జనాలకు, ముఖ్యంగా యూత్ కనెక్ట్ అయిపోతుంది.. అందాల ఆటంబాంబ్.. నా ఇష్టం నా బట్టలు అంటూ పొదుపు చేస్తుంది.. ఎప్పుడూ బికినీ ట్రీట్ ఇస్తూ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా మరోసారి బికినీలో హల్ చల్ చేసింది.. ఈసారి కాస్త రూట్ మార్చింది.. బికినిలో అందాలను ఒలక పోస్తూ బికినిలో బైక్ రైడ్ చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…
అందాల జాడివాన శ్రీయా శరన్ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.కుర్ర హీరోయిన్లు ఎంత మంది వచ్చినా తగ్గేదేలే అంటూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు..ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.…
శృతి హాసన్ గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. మరోవైపు శృతి ప్రేమలో మునిగి తెలుతుంది.. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారిక తో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. వీరిద్దరికి సంబందించిన ఫోటోలను కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఇద్దరు…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెబ్ సీరిస్ చేస్తూ బిజీగా ఉంది.. సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లిన సామ్ ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడే ఉన్న ఈమె ట్రెండింగ్ వేర్ లో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఈ మధ్య సామ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసాయి..తాజాగా అల్ట్రా మోడల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన…
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది..నిత్యం సోషల్ మీడియాలో హాట్ లుక్ లో దర్శనం ఇస్తున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదని సదరు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అది కూడా అమెరికాలో ఇలాంటి డ్రెస్సులో కనిపించడం గమనార్హం.. డబ్ స్మాష్ వీడియోలతో యంగ్ బ్యూటీ అషురెడ్డి మంచి క్రేజ్ దక్కించుకుంది.…
బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యేలా…
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది… దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథ తో అదరగొట్టేశారు. సాయి…
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఓ రేంజులో రెచ్చిపోతుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అదే సమయం లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర పై జబర్దస్త్ వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్ల లో నటిస్తూ ఆడియెన్స్…
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయిన హీరోయిన్లలో సదా ఒకటి.. ఒకప్పుడు పద్ధతికి కేరాఫ్ గా ఉండే సదా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా ఫొటోస్ను షేర్ చేస్తుంది..నాలుగు పదుల వయసుకు దగ్గరైనా సదా అందాల పవర్ ఏమాత్రం తగ్గలేదు. బిగువైన పరువాలు, మెరిసే మేని ఛాయతో మనసులు దోచేస్తుంది. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ తీరుంది.. ప్రస్తుతం అవే ఓ రేంజ్ ఉన్నాయిం. ఇది…
యాంకర్ అనసూయ ఏం చేసిన టైం ప్రకారం చేస్తుంది.. ఏదైనా చెయ్యాలి అది పూర్తి చేసేంతవరకు ఆమె నిద్రపట్టదని చాలా సందర్భాల్లో చెప్పింది..ఆమె ఇచ్చిన సినిమాల విషయంలో కూడా అంతే.. ఏ టైం అయినా పెద్దగా పట్టించుకోదు.. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అమ్మడు కొత్త ప్రాజెక్ట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశారు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.…