ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది.…
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ…
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా…
బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా సీజన్ 6 లో పాల్గొని తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక…
స్వామిరారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్.. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది.. చేసింది కొన్ని సినిమాలే అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇక ఆ తరువాత బిగ్ బాస్ షోలో కనిపించింది. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజను జనాలు వెంటనే బయటకు పంపించేశారు. అప్పుడు కౌశల్ ఆర్మీ దెబ్బకు బలైన వారిలో పూజా రామచంద్రన్ కూడా ఒకరు. అలా బిగ్…
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐటమ్ గర్ల్ గా బాగా పాపులారిటిని తెచ్చుకుంది.. పేరు మార్చుకున్నా ప్రయోజనం లేని స్థితిలో హార్డ్ వర్క్ ని నమ్ముకుని ప్రాక్టికల్‌గా సినిమాల్లో రాణించేందుకు తెగ కష్ట పడుతుంది.. అయిన ఇంతవరకు హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా పడలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్…
కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అక్కడ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల ట్రెండింగ్ లో ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాల తో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే…
బాలివుడ్ బ్యూటీ హీరోయిన్ దిశా పటాని అందాల అరాచకం.. అందాల ఆరాబోతలో రోజురోజుకు బౌండరీలను దాటేస్తుంది..బికినీ అందాలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ సమయం సందర్భం లేకుండా బికినీలో దర్శనమిస్తుంది. అయితే దిశా తన ఫేవరెట్ స్విమ్ సెట్ పారేసుకుందట. చిరుత మచ్చల డిజైన్ కలిగిన ఆ స్విమ్ సెట్ లో గతంలో దిగిన ఫోటో షేర్ చేసింది. దిశా పటాని పోస్ట్ పై నెటిజన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు.. దాంతో ఫోటోలు…
బుల్లితెరపై తన హాట్ అందాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి…