RaaiLaxmi : హాట్ యాంగిల్స్ లో స్టన్నింగ్ లుక్స్ తో హీటేక్కిస్తున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఐటమ్ గర్ల్ గా బాగా పాపులారిటిని తెచ్చుకుంది.. పేరు మార్చుకున్నా ప్రయోజనం లేని స్థితిలో హార్డ్ వర్క్ ని నమ్ముకుని ప్రాక్టికల్‌గా సినిమాల్లో రాణించేందుకు తెగ కష్ట పడుతుంది.. అయిన ఇంతవరకు హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా పడలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీటేక్కించేలా హాట్ పోజులతో దర్శనమిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ యాంగిల్స్ లో బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల డీప్ క్లీవేజ్ షోతో మైండ్ బ్లాక్ చేసిన రాయ్ లక్ష్మి.. తాజాగా అసలైన అందాలతో తెగించింది..రాయ్ లక్ష్మి ఇప్పుడు బోల్డ్ షో చేసింది. ఆమె ప్యాంట్‌ని కొద్దికొద్దిగా విప్పేస్తూ షాకింగ్ పోజులిచ్చింది. బికినీ దాటి ప్యాంట్‌కి కిందకు జరిపి కెమెరా ముందు రెచ్చిపోయింది. మరోవైపు జాకెట్ విప్పేసి తన ఎద అందాల విందును ఆవిష్కరించింది.. మొత్తానికి వరుస షాక్ లను ఇస్తూ వస్తుంది.. అంతటితో తగ్గలేదు చేతులు రెండు పైకి పెట్టి విరహంతో కూడిన పోజులిచ్చింది. కెమెరా ముందు విభిన్న భంగిమల్లో హాట్ షో చేసిందీ సెక్సీ బ్యూటీ. హాట్ నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే రాయ్ లక్ష్మి భారీ అందాలకు కేరాఫ్. ఆమె భారీ గ్లామర్ ట్రీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఆమె అందాలతో చూపరులను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ఇన్నాళ్లు రాయ్‌లక్ష్మిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ అమ్మడిలో చాలా టాలెంట్ ఉందని, టాలెంట్ చూపిస్తూ రత్తాలు అంటున్నారు. రాయ్ లక్ష్మి చిరంజీవితో `రత్తాలు రత్తాలు.. `పాటకి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ పాట ఆ టైమ్‌లో ఓఊపు ఊపేసింది..రాయ్‌లక్ష్మిది ఫిగర్ హీరోల సరసన చేస్తే వారిని డామినేట్ చేసేలా ఉంటుంది. బహుషా ఆమెని హీరోయిన్‌గా తీసుకోకపోవడానికి అది ఓ కారణం కావచ్చేమో. ఏడాది తర్వాత `నీకు నాకు` చిత్రంలో మెరిసింది. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. కన్నడ, తమిళం, మలయాళ సినిమాల్లో ఆఫర్లు అందుకుని అక్కడ బిజీ అయిపోయింది… అయితే తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు..ఓ వైపు ఐటెమ్ సాంగ్‌లు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ కెరీర్ని లాక్కొస్తుంది. అందంతో అలరిస్తుంది…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!


