తిరుపతి చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రాత్రి కుటుంబీకులతో కలిసి తిరుమలకు నడిచి వెళుతున్న మూడేళ్ల బాలుడు చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి చేసింది. breaking news, latest news, telugu news, cheetah attack at tirupati
హైదరాబాద్ లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన సంగతి విదితమే .. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్నారులు మరణిస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. స్కూల్ చిన్నారిపై కుక్క దాడి చేసింది.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ…
సైన్స్ పెరుగుతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.. అలాంటివి చెయ్యొద్దు అంటున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇది చెబుతున్నాం అంటే తాజాగా తెలంగాణ లో ఓ ఆచారం ఉంది.. మగవారి కోసం.. ఊరి చివరకు వెళ్లి చీపుర్లు, చెప్పుల తో వాళ్లను వాళ్ళే కొట్టుకుంటారు.. అనంతరం ఆ బట్టలు విప్పేసి అక్కడే పడేసి ఇంటికి వస్తారు.. ఈ ఆచారం తెలంగాణ లోని జగిత్యాల లో వెలుగు చూసింది.. వివరాల్లోకి…
తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ.. breaking news, latest news, telugu news, rains, forecast
నందమూరి బాలయ్య ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది.. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో…
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి పవన్ కల్యాణ్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ లో నాపై పోటీ చేయాలన్నారు ద్వారంపూడి. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నాడని,