SBI Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..ప్రభుత్వ బ్యాంకు 6160 ఖాళీల కోసం నియామకం చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 21 వరకు సమయం ఉంది, ఇది తాత్కాలికంగా అక్టోబర్ లేదా నవంబర్ 2023లో నిర్వహించబడుతుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆగస్ట్ 1, 2023 నాటికి కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు…
విజయం సాధించాలంటే కాస్త కష్టపడాలి.. అలాగే సహనంగా కూడా ఉండాలి.. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు.. తాజాగా ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది..ఏదైనా అనుకుంటే మాత్రం సాధించవచ్చు అని చాలా మంది అనుకుంటారు.. అదే ఇప్పుడు నిరూపించి చూపించారు ఇద్దరు అమెరికన్లు ఐడాహో రాష్ట్రానికి చెందిన డేవిడ్ రష్ ఇప్పటివరకూ 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డులను కొల్లగొట్టాడు… విషయానికొస్తే.. సాదారణ యూట్యూబ్, టిక్‌టాక్ స్టార్‌గా వెలుగొందుతున్న జాష్ హార్టన్ పేరిట 30…
Rave Party: టాలీవుడ్లో డ్రగ్స్ గుట్టు మరోమారు బట్టబయలైంది. హైదరాబాద్ మాదాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్లో యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు.
రక్షాబంధన్.. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, ap students wished cm jagan due raksha bandhan, breaking news, latest news, telugu news, big news, raksha bandhan
రాఖీ పండుగను పురస్కరించుకొని జనసేప పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక. breaking news, latest news, telugu news, big news, pawan kalyan, raksha bandhan
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగడంతో షాపులోని వస్తువులు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింగింది. breaking news, latest news, telugu news, fire accident, big news