ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ముందు, ఆవరణలో పుట్టినరోజు వేడుకలు, పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం. పరిశుభ్రత, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. Breaking news, latest news, telugu news, osmania university,
తెలంగాణలో అన్ని కేటగిరీల్లో మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ వైద్య సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో పాటు కొత్తగా మరో నాలుగు ప్రైవేట్‌గా ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 8,515కి చేరుకుంది. breaking news, latest news, telugu news, mmbs seats
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. breaking news, latest news, telugu news, big news,
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది.. ఘజియాబాద్‌లో రెండు అంతస్తుల భవనం కూలిపోయి చిన్నారులు మృతి చెందారు.. ఈ జిల్లాలోని లోని ప్రాంతంలో శనివారం జరిగిన పేలుడు కారణంగా రెండంతస్తుల ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు వ్యక్తులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.. రూప్‌నగర్ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్రమ పటాకుల యూనిట్‌ను నడుపుతున్న షరీక్‌కు ఇంటి యజమాని షకీల్ అద్దెకు ఇచ్చాడని డీసీపీ (రూరల్)…
ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది.
టీమిండియా జట్టు మళ్లీ వన్డేల్లతో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన గెలుపుతో టీమిండియా 116 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది.