Virat Kohli: వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్లీ రంగులోకి వచ్చేశాడని భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీ.. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. రెండో వన్డేలో చేసిన శతకం ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో 84వ సెంచరీగా నమోదు కాగా.. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు అనే మహా రికార్డుకు మరొక అడుగు దగ్గరయ్యాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ పాత విరాట్…
Vemulawada: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న విస్తరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆలయ విస్తరణలో భాగంగా చెన్నై నుంచి తెప్పించిన భారీ యంత్రంతో ఫైల్ పుట్టింగ్ విధానంలో పనులు ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో అధికారులు వీటిని నిలిపివేశారు. ఆలయ దక్షిణ రహదారితో పాటు పరిసర ప్రాంతాల్లో పిల్లర్ల కోసం రంధ్రాలు వేసిన సిబ్బందికి అనుకున్న ఫలితం రాలేదు. కొన్నిచోట్ల కేవలం 5…
AIDS Day : నేటికీ ప్రపంచాన్ని అత్యంతగా భయపెడుతున్న అంటువ్యాధుల్లో హెచ్‌ఐవీ ప్రథమస్థానం దక్కించుకుంటుంది. ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో అద్భుతాలను సృష్టించినా, హెచ్‌ఐవీ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే దిశలో ఇంకా ఆశించిన స్థాయిలో పురోగతి జరగకపోవడం ఆందోళన కలిగించే విషయమే. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ఈ వైరస్‌పై జరుగుతున్న తాజా పరిశోధనలు, చికిత్సా పద్ధతుల్లో కనిపిస్తున్న మార్పులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న చర్యలు.. హెచ్‌ఐవీపై ప్రపంచం సాగిస్తున్న…
Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…
Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో…
Saidabad: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్‌లో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. హోమ్‌లో నివసిస్తున్న ఒక బాలుడిపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం అనుమతి లేకుండా ఆ గార్డ్ బాలుడిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చెక్ చేయగా.. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. 50MP+50MP కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్…
Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ (ఆగస్టు 5న) మధ్యాహ్నం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హస్పటల్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాసి విడిచినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇండస్ట్రీలో తలుకుమన హీరోయిన్లు చాలా మంది, జాడా పత లేకుండా పోయ్యారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసిన తర్వాత కనుమరుగయ్యారు. కారణం.. అవకాశాలు రాకపోవడం, లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవడం. దీంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా.? ప్రణిత.. తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేసింది. ఈ సంఘటనలో వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఏఎస్ఐ కూడా మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. హింసకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ మరణించగా, ఇతర పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని రేవా డీఐజీ సాకేత్ పాండే తెలిపారు. Read Also: Pakistan: పాక్ ఆర్మీని…