ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల కు పరిచయమైన ఈ అమ్మడు రీసెంట్గా విరూపాక్ష చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడం తో టాలీవుడ్ లో సంయుక్త క్రేజీ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంతో సంయుక్త మీనన్ మరోసారి గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది… దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథ తో అదరగొట్టేశారు. సాయి…