పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది..నిన్న స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.200 వరకు పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 వరకు పెరిగింది.. ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది.. కిలో వెండి పై రూ.300 తగ్గింది.. రూ. 79,500 వద్ద ఉంది.. దేశంలోని…