సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీలా.. ఒక్క సినిమాతో వంద సినిమాల క్రేజ్ ను అందుకుంది.. ప్రస్తుతం ఖాళీ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. స్టార్ హీరోయిన్స్ కు చుక్కలు చూపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడునే కావాలంటున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు…