Loards Test: లండన్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చివరి రోజు ఉదయం సెషన్ ముగిసే సమయానికి మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. 193 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్లకు సంధానం ఇవ్వలేకపోయింది. చివరిరోజు లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులతో నిలిచింది. దీనితో భారత్ విజయానికి మరో 81 పరుగులు అవసరమవగా.. చేతిలో కేవలం 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంగ్లాండ్ 2 వికెట్లు…