PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
S Jaishankar: మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న భారతీయులను భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఉద్యోగాల పేరుతో ఆగ్నేయాసియా దేశమైన లావోస్‌లో 17 మంది భారతీయులు చిక్కుకుపోయారు.