కార్గో విమానం ల్యాండింగ్ గేర్ లోపం కారణంగా ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. దీంతో విమానం ముందు భాగం కాలిపోయి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి పైలట్ సిద్ధమైనప్పుడు, ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉందని అతను…