Viral Video: ఫెయిలైన విమానం ల్యాండింగ్ గేర్.. మరి ల్యాండ్ అయ్యిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్గో విమానం ల్యాండింగ్ గేర్ లోపం కారణంగా ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. దీంతో విమానం ముందు భాగం కాలిపోయి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ 767 విమానం బుధవారం ఉదయం పారిస్ నుంచి టర్కీకి చేరుకుంది. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేయడానికి పైలట్ సిద్ధమైనప్పుడు, ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉందని అతను కనుగొన్నాడు. ఈ ఘటనపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి ఫిర్యాదు చేశారు.
Also Read: Shocking Video: దేవుడా కుక్కలు బాబోయ్ కుక్కలు.. లిఫ్ట్‌లో బాలికపై దాడి చేసిన శునకం..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇంతలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగిన తర్వాత విమానం ముందు భాగం రన్‌వేపై ల్యాండ్ అయింది. స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. ఫోమ్‌ను పిచికారీ చేయడంతో మంటలు, పొగలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విమాన సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, కార్గో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్ లలో చక్కర్లు కొడుతోంది.
🇺🇸BOEING CARGO PLANE CRASHES ON ISTANBUL RUNWAY!
A Boeing 767 cargo plane crashed upon landing in Turkey after its landing gear failed. #Turkey
The plane attempting an emergency landing, smashing down into the runway and scraping its nose along the concrete.
The Airport… pic.twitter.com/3BK1XHp9OG
— WORLD AT WAR (@World_At_War_6) May 8, 2024
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!