బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, తన తొలి చిత్రం కింగ్ కోసం సన్నద్ధమవుతుండగా, అలీబాగ్‌లో భూమి కొనుగోలు వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో రూ.12.91 కోట్ల విలువైన భూమిని సుహానా సొంతం చేసుకున్నారు. కానీ, ఈ భూమి వ్యవసాయ ఉపయోగం కోసం రైతులకు కేటాయించబడినదని, అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని నివేదికలు సూచిస్తున్నాయి. Also Read:Cinema Couple: ఆయనకు 42, ఆమెకు 22! సుహానా రూ.77.46 లక్షల స్టాంప్ డ్యూటీ…