Mulugu Police Arrest Maoists in Tadapala Forest: మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు మరోసారి భగ్నం చేశారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో మందుపాతరాలు అమరుస్తుండగా.. మావోలను అరెస్ట్ చేశారు. ఒక డిప్యూటీ దళ కమాండర్, ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు పట్టుకున్నారు. Also Read:…