Saudi Arabia: సాంకేతిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతూన్న దేశం సౌదీ అరేబియా. తాజాగా ఈ దేశంలో ఒక బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో భారీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు జరుగుతోంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియాలో రైళ్లు అధిక వేగంతో నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పేరు ల్యాండ్ బ్రిడ్జి అని పిలుస్తున్నారు. దీని ఖర్చు.. 7 బిలియన్ డాలర్లు అని అంచనా. READ ALSO: Delhi…