వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఈ క్రమంలో వినోద్ నువ్వుల హీరోగా నటించిన ల్యాంప్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను తెచ్చుకుంది. చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై ల్యాంప్ చిత్రాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ లో సముద్ర గారు నవోదయ ఫిలిమ్స్ అధినేత రవీంద్ర గోపాల్ గారు లాంఛనంగా ట్రైలర్ రిలీజ్ ని జీవీఎం…