వినోద్, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ల్యాంప్’ సినిమాకి రాజశేఖర్ రాజ్ దర్శకుడు. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా గురించి లీడ్ రోల్ పోషించిన వినోద్ మీడియాతో ముచ్చటించాడు. మా లాంప్ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఛేదించే క్రమంలో హీరో ఎలా ట్రావెల్ అయ్యాడు ? అనేదాన్ని కామెడీగా దీన్ని చూపిస్తూ ఫైనల్ గా అసలు ఏం జరిగింది? ఎలా…