కరోనా వైరస్ మరో కొత్త రూపం లోకి మారింది. లాంబ్డా వేరియంట్‌తో ఐరోపా దేశాల్లో భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు…