పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షడిగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ‘లాలా భీమ్లా’ సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థమన్ మాస్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఈ సాంగ్…