సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు ట్రాజిక్ ఎండింగ్ అనేది అస్సలు ఇష్టం ఉండదు. కానీ అక్కినేని యంగ్ హీరో ఇప్పుడు ఓ సినిమాలో అలాగే కన్పించబోతున్నాడట. చైతన్య “లాల్ సింగ్ చద్దా” సినిమాతో హిందీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. చై కొద్ది రోజుల క్రితం సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేశాడు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర చనిపోతుందట, ఆ సన్నివేశాలను చూసి…