రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త కారణంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలువురు గాయాలపాలవుతుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అడిషనల్ డీసీపీ బాబ్జీ ప్రాణాలు క�