వివాహం, విడాకుల కథాంశాలతో తెలుగులో చాలానే చిత్రాలు వచ్చాయి. అంతేకాదు… సహజీవనం నేపథ్యంలో కూడా! పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న ఓ జంట, లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో జంట… వీరి ప్రయాణం ఎటు నుండి ఎటువైపుకు దారి తీసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. ఇక్కడ ‘మ్యాడ్’ అంటే పిచ్చి మాత్రమే కాదు… ఈ ఎం.ఎ.డి. కి అబ్రివేషన్ ‘మ్యారేజ్ అండ్ డైవోర్స్’ అని కూడా! లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో టి. వేణుగోపాల్…