10-year-old Lakshin has directed ‘Dhwani’ short film: పదేళ్ళ కుర్రాడు అంటే హ్యాపీగా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు అనుకుంటాం కానీ ఏకంగా ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి అందరిన్నీ ఆశ్చర్య పరిచాడు ఒక బుడతడు. అసలు వివరాల్లోకి వెళితే పదేళ్ళ లక్షిన్ డెఫ్ అండ్ డంబ్ నేపధ్యంలో ధ్వని అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన ధ్వని షార్ట్ ఫిలింకి నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించగా అశ్విన్ కురమన…