Dhwani : పదేళ్ళకే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన బుడతడు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10-year-old Lakshin has directed ‘Dhwani’ short film: పదేళ్ళ కుర్రాడు అంటే హ్యాపీగా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడు అనుకుంటాం కానీ ఏకంగా ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసి అందరిన్నీ ఆశ్చర్య పరిచాడు ఒక బుడతడు. అసలు వివరాల్లోకి వెళితే పదేళ్ళ లక్షిన్ డెఫ్ అండ్ డంబ్ నేపధ్యంలో ధ్వని అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన ధ్వని షార్ట్ ఫిలింకి నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించగా అశ్విన్ కురమన సంగీతం అందించారు. ఇక ఈ ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించగా ఈ వేడుకకు నిర్మాత బెల్లంకొండ సురేష్, తుమ్మల రామ సత్యనారాయణ, దర్శకులు కరుణ కుమార్, జ్యోతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Hidimba: ఓంకార్ తమ్ముడి ‘హిడింబ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ కార్యక్రమంలో లక్షిన్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు కూడా నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మరో ఆసక్తికరమిన విషయం ఏమిటంటే పది ఏళ్ల లక్షిన్ ఇరవై ఏళ్లలోపు ఇరవై ఫిలిమ్స్ చేయాలనేది అనేది లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా చిన్ని డైరెక్టర్ లక్షిన్ మాట్లాడుతూ ధ్వని షార్ట్ ఫిలిం చెయ్యడానికి నన్ను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కు థాంక్స్ చెప్పాడు. చిన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ షార్ట్ ఫిలింకు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని చెబుతూనే దర్శకుడిగా మంచి సినిమాలు చేయాలి అనేది నా కోరిక అని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని లక్షిన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!