Home
Lakhimpur Kheri
Lakhimpur Kheri News
-
UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. -
Lakhimpur Kheri : లఖింపూర్ ఖేరీ కేసులో 12 మంది నిందితులకు బెయిల్ మంజూరు
Lakhimpur Kheri : 2021 సంవత్సరంలో లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస ముఖ్యాంశాలలో నిలిచిపోయింది. ఈ పిటిషన్ మంగళవారం అలహాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది. -
Yoges Varma: బీజేపీ ఎమ్మెల్యేపై చెంపదెబ్బ కొట్టిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు(వీడియో)
Yoges Varma: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికకు సంబంధించి వివాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే యోగేష్ వర్మపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్ చెంపదెబ్బ కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవధేష్‌ను చెప్పుతో కొట్టిన ఎమ్మెల్యే మద్దతుదారులు అవధేష్‌ను కూడా కొట్టారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బిజెపి లఖింపూర్ యూనిట్… -
Insta Reels: రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై మూడేళ్ల చిన్నారితో సహా ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
Insta Reels: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. -
Amit Shah: నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) లఖింపూర్ ఖేరీ, హర్దోయ్, కన్నౌజ్‌లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. -
Heart Attack: విషాదం.. సినిమా చూసేందుకు వెళ్తుండగా గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి
సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లో లఖింపూర్ ఖేరీలోని ఫన్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన 35 ఏళ్ల వ్యక్తి శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. -
Monkey: కోతులను తరిమేందుకు ఎలుగుబంట్లుగా మారుతున్న రైతులు
Monkey: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులు భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులతో ప్రజలు ఆగమాగమవుతున్నారు. -
Lightning Strike: మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటు.. రైతు మృతి
Lightning Strike: ఉరుములు, పిడుగులు పడుతున్న వేళ ఎలక్ట్రానిక డివైజ్ వాడకూడదని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ సూచనలను పట్టించుకోరు. తాజాగా ఇలాగే పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుకు గురై మరణించాడు. -
Toilet Collapse: కూలిన ప్రభుత్వ మరుగుదొడ్డి.. ఐదేళ్ల చిన్నారి సజీవ సమాధి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్డి కూలిపోయిన శిథిలాల కింద 5 ఏళ్ల బాలుడు సజీవ సమాధి అయ్యాడు. -
Lakhimpur Violence: సుప్రీంలో కేంద్ర మంత్రి కుమారుడి బెయిల్ పిటిషన్.. వ్యతిరేకించిన యూపీ సర్కార్
లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!