Laggam Shooting Update: సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బేవార్స్, భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి రమేష్ చెప్పాల మాట్లాడుతూ మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నానని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మాట్లాడుకునేలా ఉంటుందని అన్నారు. నిర్మాత…
Laggam First Schedule Shooting Concluded: సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా ఫిబ్రవరి 5 న పూజతో ప్రారంభమయింది. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ “లగ్గం” సినిమా శరవేగంగా షూటింగ్ చేస్తుండగా మొదటి షెడ్యూల్ ఈ రోజుతో పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి 23 నుండి వర…