Home
Lagaan
Lagaan News
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
Lagaan Re Release Date : సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. భారతీయ సినిమా చరిత్రలో అలాంటి అరుదైన క్లాసిక్‌ల జాబితాలో ముందువరుసలో నిలిచే చిత్రం ‘లగాన్’. విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్నా ఈ సినిమా ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు ఈ ఐకానిక్ స్పోర్ట్స్ డ్రామా తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక తరం థియేటర్లలో ఆస్వాదించిన ఈ అద్భుతాన్ని, కొత్త తరం కూడా… -
Aamir Khan: లాలా అమర్నాథ్ బయోపిక్.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
బాలీవుడ్ వెండితెరపై ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి, కానీ అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఆస్కార్ వరకు వెళ్లి భారతీయ సినిమా గర్వపడేలా చేసింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ పునరావృతం కాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అమీర్ ఖాన్, తనకి ‘లగాన్’… -
Aamir Khan: మందేసి చద్దామనుకున్నా!
చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.… -
Nitin Chandrakant Desai Died: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య!
Lagaan Movie Art Director Nitin Chandrakant Desai Dead: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు.… -
RRR Delhi Promotions : ఒక్క యాక్షన్ సీక్వెన్స్ 65 నైట్స్… రాజమౌళితో కష్టం అంటున్న తారక్
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్… -
RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.… -
RRR Event : నో ఫ్లాప్స్… సీక్రెట్ హిట్ ఫార్ములా రివీల్ చేసిన రాజమౌళి
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్… -
RRR Event : ఆ హిందీ మూవీనే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్… రాజమౌళి ఏమన్నాడంటే ?
భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి… -
20 ఇయర్స్ ఆఫ్ ‘లగాన్’… ‘ఛలే ఛలో’ అంటోన్న నెట్ ఫ్లిక్స్!
‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్,… -
‘లగాన్’ వర్సెస్ ‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’
ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?