Aamir Khan: లాలా అమర్నాథ్ బయోపిక్.. మళ్ళీ ‘లగాన్’ కాంబో రిపీట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ వెండితెరపై ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి, కానీ అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఆస్కార్ వరకు వెళ్లి భారతీయ సినిమా గర్వపడేలా చేసింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ పునరావృతం కాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అమీర్ ఖాన్, తనకి ‘లగాన్’ వంటి క్లాసిక్ ఇచ్చిన దర్శకుడితోనే మళ్ళీ చేతులు కలపడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండబోతోందట. భారత క్రికెట్ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ లాలా అమర్నాథ్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 1947 నాటి పరిస్థితులు, ఆ కాలంలో క్రికెట్ నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ‘లగాన్’ సినిమా కూడా పీరియాడిక్ డ్రామాగానే వచ్చి సంచలనం సృష్టించింది, ఇప్పుడు మళ్ళీ అదే జోనర్లో ఈ ఇద్దరూ సినిమా చేస్తుండటంతో అమీర్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని చాటుకోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!