‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్,…