ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచే దారిలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేస్ లో నిలబెట్టడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. జక్కన్న చెక్కిన ఈ మాస్టర్ పీస్ హాలీవుడ్ ఆడియన్స్ తో పాటు, సినీ మేధావులని సైతం ఫిదా చేస్తూ అక్కడి అవార్డ్స్ ని �