సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా…
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఆమె సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ సంగతి మనకు తెలిసిందే. అయితే, తమిళంలో కేరళ కుట్టీ జోరు మరీ ఎక్కువ. అందుకే, అక్కడ ఆమెతో సినిమాలు చేయటానికి నిర్మాతలు క్యూలు కడుతుంటారు. ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నా టాలెంటెడ్ స్టార్ మరో చిత్రాలకు పచ్చజెండా ఊపిందట! Read Also : దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…!…