క్రిస్మస్ కానుకగా థియేటర్లలో నవ్వుల విందును పంచేందుకు ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’ సిద్ధమైంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో ఆకట్టుకున్న ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా విడుదల చేశారు. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం…