ఆస్కార్ అవార్డ్స్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గర్వంగా భావిస్తూ ఉంటారు కళాకారులు. అయితే స్టార్ సింగర్ లేడీ గాగా మాత్రం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ రేసులో ఉన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’, ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హెడ్’ సాంగ్ ని పెర్ఫామ్ చేసింది. లేడీ గాగా పెర్ఫార్మెన్స్ కి…
జోకర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ అనేది జోక్విన్ ఫీనిక్స్ నటించిన 2019 బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి…
ఒకవైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్స్… ప్రపంచం మొత్తం అంతోఇంతో సంక్షోభంలోనే ఉంది. ఇండియాలో పరిస్థితి తీవ్రంగా ఉంటే అమెరికాలో క్రమంగా తేలికపడుతోంది. అందుకు, తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనూ మళ్లీ ఊపు మొదలైంది. గత వారం చెప్పుకోదగ్గ స్థాయిలో వార్తలు హల్ చల్ చేశాయి…ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్ బ్యాండ్… బీటీఎస్ సరికొత్త పాట విడుదల చేసింది. ‘బటర్’ పేరుతో జనం ముందుకొచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు బీటీఎస్ అభిమానుల న్యూ యాంథమ్ అయిపోయింది. బీటీఎస్ సింగర్స్…