Health Benefits Of Lady Fingers in Telugu: బెండకాయ అంటే నిజంగా అదో ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై అన్నా, పులుసు అన్నా అసలు బెండకాయతో చేసే ఏ వంటకం అయినా ఫటాఫట్ తినేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బెండకాయం తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ తినిపిస్తారు. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే…