ఏ వస్తువు పైకి ఎగరవేసినా కిందపడుతుంది. భూమి ఆకర్షణ వలన ఈ విధంగా జరుగుతుంది. అయితే, భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కిందపడే వస్తువులు గాల్లోకి తెలుతుంటాయి. దీనికి ఓ ఉదాహరణ రివర్స్ జలపాతం. ఈ జలపాతం రివర్స్‌లో కిందపడకుండా నీరు పైకి చిమ్ముతుంటుంది. ఇకపోతే, ఇండియాలో కూడా ఇలాంటి వింత ఒకటి ఉన్నది. లడఖ్‌లోని లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారి పక్కన ఓ మ్యాగ్నెటిక్ హిల్ ఉన్నది.…