విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్�