Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.