L2 Empuraan : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్-2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే మళయాలంలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను లూసీఫర్ కు సీక్వెల్ గా తీశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఇందులో మలయాళ డైరెక్టర్ టొవినో థామస్ కూడా…