సాధారణంగా బండి మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమంటేనే కొంతమంది ఏదోలా చూస్తారు. ఇక పోలీసుల భయంతో మరికొంతమంది హెల్మెట్స్ పెట్టుకొంటారు. కానీ, ఈ హాస్పిటల్ లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఉద్యోగం చేస్తున్నంతసేపు హెల్మెట్ ని ధరిస్తూనే ఉంటారు.. ఆహా ఎంత బాధ్యత అని అనుకోకండి.. ఎందుకంటే వారి -ప్రాణాలను కాపాడుకోవడానికి వారికున్న ఏకైక మార్గం అదొక్కటే.. అదేంటీ.. హెల్మెట్ తో ప్రాణాలు కాపాడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా..? మరి ఆ హాస్పిటల్ పరిస్థితి అంత అద్వానంగా…