నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలని, తెలంగాణను వ్యతిరేకించి మళ్ళీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు కేవీపీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. breaking news, latest news, telugu news big news, gutha sukhender reddy, sharmila, kvp