Home
Kv Reddy
Kv Reddy News
-
KV Reddy: తెలుగు సినిమా ఠీవి.. కేవీ రెడ్డి!
కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు. -
Mayabazar completes 65 years : మది దోచిన మహత్తర చిత్రం మాయాబజార్!
(మార్చి 27న మాయాబజార్‌కు 65 ఏళ్ళు పూర్తి)మహానటుడు యన్.టి.రామారావును అపర శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా దిగ్దర్శకులు కే.వి.రెడ్డికే దక్కుతుంది. అసలు యన్టీఆర్ లో శ్రీకృష్ణుడు దాగున్నాడన్న సత్యాన్ని గ్రహించిన తొలి వ్యక్తి దర్శక నిర్మాత ఎఫ్.నాగూర్ అన్న విషయం ఎంతమందికి తెలుసు? 1954లోనే నాగూర్ తెరకెక్కించిన ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో ఓ స్వప్నగీతంగా దర్శనమిచ్చే మదిలో హాయి... కలలే వేయి... విరిసేనీ రేయి గోపాలబాల... అంటూ సాగే పాటలో యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్… -
50 ఏళ్ళ ‘శ్రీకృష్ణ సత్య’
నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ… -
చిత్రసీమకు బంగారపు కడ్డి… కేవీ రెడ్డి!
(జూలై 1న కేవీ రెడ్డి జయంతి) చారిత్రకంతోనే తొలి ఢీజానపదాలలో గారడిపురాణాలతో భలే సందడిసాంఘికాలలోనూ సవ్వడిఇలా చేసిన ఘనుడు కేవీ రెడ్డి! తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు కేవీ. ‘గుణసుందరి’లో తెలుగు షేక్సిపియర్ గా మారిన కేవీ, ‘పాతాళభైరవి’తో చూపించారు మరింత ఠీవి. ఇక ‘మాయాబజార్’తో చేసిన సందడిని ఎవరు మాత్రం మరువగలరు? ‘చిగురాకులలో చిలకమ్మలకు చిన్నమాటలు వినిపించిందీ’ కేవీగారి ‘దొంగరాముడే’. సమాజంలోని ‘పెద్దమనుషుల’ బాగోతాలు…
తాజావార్తలు
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!