ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ మృతి సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈరోజు ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. రంగం, వీడోక్కడే చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కెవి ఆనంద్ ఇటీవల కాలంలో బ్రదర్స్, ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా, బందోబస్త్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కెవి ఆనంద్…