రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం తిరుగుతూ ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నార్త్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్…
Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి…